Welcome to our blog post titled Girl Quotes in Telugu: Celebrating the Essence of Womanhood. In this article, we bring you a collection of Telugu quotes about girls that beautifully capture the strength, beauty, and spirit of women.
Whether you are a girl seeking inspiration, a proud parent of a daughter, or simply appreciate the remarkable qualities of women, these Telugu Quotes about Girl are sure to resonate with you. We will delve into the significance of empowering messages, highlighting the uniqueness of each individual, and promoting self-love and confidence.
So, join us as we explore the power of words and immerse ourselves in the world of girl quotes in Telugu that celebrate the awe-inspiring journey of womanhood.

Girl Quotes in Telugu
మా పయనంలో
నిత్యం వెలిగే దీపం
నీ రూపం
నేను కవిని కాక పోయినా
నీ పేరు రాసినప్పుడు మాత్రం
గొప్ప కవిలా అనుభూతి చెందుతాను

మెరిసే నక్షత్రంలోని అందం
విరిసిన కుసుమంలోని మకరందం
కురిసే వర్షంలో చల్లదనం
నా చెలి మందహాసం
సృష్టించే శక్తి ఉన్న రూపం బ్రహ్మ
సంరక్షించే శక్తి ఉన్న రూపం విష్ణు
అంతం చేయగల శక్తి ఉన్న రూపం శివ
ఆ మూడు శక్తులు కలగలిసిన రూపమే స్త్రీ

ఏదో ఒకరోజు అంతం అయ్యే
నా జీవిత పుస్తకంలో
అందమైన పేజీ నువ్వే ప్రియా!
కనురెప్పలు కలుసుకోవాలని కలవరపడుతున్నాయి
కనుమరుగయ్యే నీ రూపాన్ని కనుపాపకి చూచూపించాలని

నా ఆనందంలో నవ్వు నువ్వు
నా ఊహల్లో చిత్రం నువ్వు
నా గుండెల్లో చప్పుడు నువ్వు
నేను అనే పదానికి అర్ధం నువ్వు
శిల్పి వాలే తన రూపాన్ని నా మదిలో చెక్కినది
కానీ ఉలితో కాదు బాణాల వంటి తన చూపులతో

కళ్ళకు కాటుక అందం కానీ
నీ కాళ్ళ సోయగం వలననే
ఆ కాటుకకు అందం
నీ కాను రెప్పలను వాల్చి
నీవు నవ్వినప్పుడల్లా నా ప్రాణం
త్రిశంకు స్వర్గంలోకి తేలి పోతుంది

Telugu Quotes about Girl
నీ కళ్ళకి ఎన్ని థాంక్స్ లు చెప్పినా తక్కువేనేమో
మనిషిని పెట్టుకోకుండా కూడా
మనసుని తానొచ్చని అవి నాకు నేర్పించినందుకు
కనుక,
మనం ఆ త్రిమూర్తులని ఎలా పూజిస్తామో,
స్త్రీమూర్తిని కూడా అలాగే గౌరవించాలి

ఎందుకంటే,
మనల్ని సృష్టించేది స్త్రీ
మనల్ని సంరక్షించేది స్త్రీ
మనం తప్పుచేస్తే మనల్ని అంతం చేసేది కూడా స్త్రీ
నేను నేనే, నేను ఎవరి కోసం మారను.

కొన్నిసార్లు నేను నిపుణుల సలహా తీసుకోవాలి, దీని కోసం నేను నాతో మాట్లాడతాను.
నేను సరైనవాడినని నాకు తెలుసు కాబట్టి నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.

అందం మీ దృష్టిని ఆకర్షిస్తుంది మరియు వ్యక్తిత్వం నేరుగా హృదయానికి వెళుతుంది.
అందరూ నన్ను ఇష్టపడరు మరియు అందరూ నాకు ముఖ్యం కాదు.
Read More:

ఈ రాణికి ఏ రాజు అవసరం లేదు.
నేను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను సరైనవాడినని నాకు తెలుసు.
Thank you for taking the time to explore our blog post on “Girl Quotes in Telugu.” We hope you found inspiration and insight in the collection of Telugu quotes about girls that we shared. Girls have a unique strength and beauty that deserves to be celebrated, and through these meaningful words, we aimed to capture their essence.
Whether you’re a girl seeking empowerment or someone who appreciates the incredible qualities of girls, the girl quotes in Telugu we presented are sure to resonate with you.
Remember, girl power knows no bounds, and embracing the power of femininity is a journey worth embarking on. Stay tuned for more uplifting Telugu quotes about girl, as we continue to explore the profound impact girls have on the world around us.
Tags: Girl Quotes in Telugu,Telugu Quotes about Girl, Girls Telugu Quotes, Girl Quotes Telugu